వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అర్హులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను శనివారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాత రేషన్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్ తో కూడిన నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

