Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'నూతన పీహెచ్‌సీతో మెరుగైన వైద్య సేవలు'

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 31, 2026 4:07 PM గుంటూరుGeneral
'నూతన పీహెచ్‌సీతో మెరుగైన వైద్య సేవలు' - Udayam
పెదనందిపాడు పీహెచ్‌సీ నూతన భవనానికి సోమవారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. రూ.1.93 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. పాత భవనం సమస్యల కారణంగా కొత్త నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. పీహెచ్‌సీల బలోపేతంతో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...