వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం నూతన MPDO గా చందక శ్రీరాముల నాయుడు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటివరకు ఇక్కడ MPDO గా బాధ్యతలు నిర్వర్తించిన సుధాకర్ పట్నాయక్ సోమవారం పదవీ విరమణ పొందారు.
ఈ మేరకు అక్కడే డిప్యూటీ MPDO గా విధులు నిర్వహించిన ఆయన పూర్తి స్తాయి MPDO గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
Comments
Loading comments...

