వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల కేంద్రంలో నూతనంగా ఎన్నుకోబడిన మండల కాంగ్రెస్ కమిటీ సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ నియామక పత్రాలను అందజేశారు.
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

