వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైతలాపూర్ ఆంజనేయ నగర్ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ (మహేందర్ ప్యానెల్) ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ మాట్లాడుతూ.. మహిళలు పెద్ద సంఖ్యలో సంక్షేమ బాధ్యతలు చేపట్టడం హర్షణీయమన్నారు.
కాలనీ సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి ఎల్లవేళలా తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

