వార్తలకు తిరిగి వెళ్లండి

కల్హేర్ మండలం కృష్ణాపూర్ గ్రామానికి చెందిన సురేష్ నూతనంగా నిర్మించిన ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు రామ్‌సింగ్, మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యుడు అలీ, మాజీ వైస్ ఎంపీపీ రమేష్, మాజీ సర్పంచ్ పండరి, భూమ్‌రెడ్డి, సాయి రాములు, బాల్‌రాజు, ప్రశాంత్ సాగర్, వీరన్న దితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

