వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలం కుర్వపల్లి గ్రామ వాస్తవ్యులు అయిన నల్లవోతుల గోపాల్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారికి వారి కుటుంబ సభ్యులకు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడం ఒక కళ అని దాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి చివరిగా కళా నెరవేర్చుకుంటారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

