Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన గృహప్రవేశ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Aug 21, 2026 4:08 PM మహబూబ్‌నగర్General
నూతన గృహప్రవేశ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే - Udayam
దేవరకద్ర మండలం పెద్దరాజమూర్ గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి నూతన గృహ ప్రవేశం వాస్తుపూజ కార్యక్రమంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ... ప్రతి కుటుంబానికి ఇల్లు అనేది ఒక కల అని దానికోసం ఎన్నో విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నరని అనంతరం ఇల్లు కల తీరుతుందని అన్నారు.

Comments

G
Loading comments...