వార్తలకు తిరిగి వెళ్లండి

నెరడిగొండ: మండలంలోని ఇస్పూర్ గ్రామానికి చెందిన సాబ్లే జైపాల్ నూతనంగా నిర్మించిన గృహ ప్రవేశ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ నానక్‌సింగ్, సర్పంచులు రమేష్, జీవన్, నాయకులు అనిల్‌యాదవ్, దేవేందర్‌రెడ్డి, కృష్ణయాదవ్, నజీర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

