Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన ఎస్సై కి ఘన సన్మానం

Follow Udayam on Google
babu varun Aug 26, 2026 5:06 PM రాజన్న సిరిసిల్లGeneral
నూతన ఎస్సై కి ఘన సన్మానం - Udayam
వేములవాడ రూరల్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో వేములవాడ రూరల్ నూతన ఎస్సై ప్రశాంత్ రెడ్డికి బుధవారం ఘనంగా సన్మానం చేశారు. మండల అధ్యక్షుడు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ నరెడ్ల రాఘవరెడ్డి, పట్టణ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల నాగిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ సంయుక్త కార్యదర్శి దొంతి నారాయణరెడ్డి, క్యాషియర్ బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...