వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోకి నూతనంగా బదిలీపై వచ్చిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్ జి. శారద, సబ్ ఇన్స్‌పెక్టర్ ఇబ్రహీం రజాక్‌లను వికారాబాద్ మున్సిపల్ కౌన్సిలర్, తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గం మల్లికార్జున్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు
ఆయన మాట్లాడుతూ వికారాబాద్ ప్రాంతంలో అక్రమ మద్యం గుడుంబా నిర్మూలనతో లేకుండా చేస్తామని తెలిపారు
Comments
Loading comments...

