వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లాపూర్ ఆర్టీసీ డిపో నుంచి ఎన్మన్ మెట్ల, వీపనగండ్ల, గోవర్ధనగిరి మీదుగా పెబ్బేరు వరకు నూతన బస్సు సర్వీస్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కొల్లాపూర్, పెబ్బేరు మధ్యలో ఉన్న గ్రామాల ప్రజలకు ఈ బస్సు సర్వీస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ మార్గంలో బస్సు నడిపేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

