వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జేఎన్‌టీయూ మెయిన్ రోడ్డులోని ఏపీఐఐసీ పార్కు వద్ద నూతన ఐసీఏఐ భవన నిర్మాణానికి స్థలాన్ని బుధవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ .. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కలెక్టర్ ఆనంద్, ఏపీఐఐసీ డైరెక్టర్ లక్ష్మీ ప్రసాద్, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
సొంత భవనం అందుబాటులోకి వస్తే సీఏ విద్యార్థులు, నిపుణులకు శిక్షణ, సెమినార్ల నిర్వహణకు సౌకర్యంగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
Comments
Loading comments...

