Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన ఆర్‌అండ్‌బీ రోడ్డు ప్రారంభం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 05, 2026 6:16 PM గుంటూరుGeneral
నూతన ఆర్‌అండ్‌బీ రోడ్డు ప్రారంభం - Udayam
పెదకాకాని (మం) కొప్పురావూరు ఎన్‌హెచ్‌–16 నుంచి జొన్నలగడ్డ గ్రామం వరకు రూ.4.71 కోట్ల నిధులతో నిర్మించిన నూతన ఆర్‌అండ్‌బీ రహదారిని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రారంభించారు. ఈ రహదారి అందుబాటులోకి రావడంతో జొన్నలగడ్డ, కొప్పురావూరు గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ఈ కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఉన్నారు.

Comments

G
Loading comments...