Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూకపెల్లిలో ఘనంగా మూల నక్షత్ర పూజలు

Follow Udayam on Google
Devender Bale Sep 19, 2026 6:32 PM జగిత్యాలGeneral
నూకపెల్లిలో ఘనంగా మూల నక్షత్ర పూజలు - Udayam
నూకపెల్లిలోని శ్రీ జ్ఞాన ధ్యాన విజ్ఞాన సరస్వతి దేవాలయంలో మూల నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి హోమం, అక్షరాభ్యాసం, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. పిల్లలు చదువులో రాణించేందుకు సరస్వతీ దేవిని నిత్యం స్మరించాలని అర్చకులు కేతరాజు లక్ష్మీ నరసింహశర్మ సూచించారు. ఆలయ కమిటీ సభ్యులు వేణుగోపాల్, కృష్ణారావు, సత్తయ్య, సురేష్ భక్తులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...