వార్తలకు తిరిగి వెళ్లండి
ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపాలిటీలోని 15, 16, 17వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కంచర్ల లవకుమార్, మాజీ ఎమ్మెల్యే వెంకట ప్రతాప్ అప్పారావు ప్రచారంలో పాల్గొన్నారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు వారితో కలిసి ప్రచారం నిర్వహించారు.
Comments
Loading comments...

