వార్తలకు తిరిగి వెళ్లండి

నూజెండ్ల జడ్పీ పాఠశాలలో మూడు రోజుల ‘జ్ఞానజ్యోతి’ శిక్షణ మంగళవారంతో పూర్తయింది.
ముగింపు సభలో హెచ్ఎం శ్రీదేవి అంగన్‌వాడీ కార్యకర్తలకు సూచనలు చేయగా, ఉపాధ్యాయులు, సూపర్‌వైజర్లు రిసోర్స్ పర్సన్స్‌గా బోధనా నైపుణ్యాలపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

