వార్తలకు తిరిగి వెళ్లండి

నటి రాధికా శరత్‌కుమార్ ఇంట్లో పనిచేస్తున్న ఎళిల్‌సెల్వి కుమారుడు ప్రశాంత్ (19) అనుమానాస్పద అదృశ్యం కేసును చెన్నై పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే ఈ దారుణ హత్యకు కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది.
వేదరాసు అనే వ్యక్తి తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో స్నేహితుడితో కలిసి ప్రశాంత్‌ను హత్య చేసి సముద్ర తీరంలో పూడ్చిపెట్టాడు. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి మృతదేహాన్ని వెలికితీశారు.
Comments
Loading comments...

