వార్తలకు తిరిగి వెళ్లండి

2025-26 ఆర్థిక సంవత్సరానికి ఎన్‌టీపీసీ రూ.3,393.83 కోట్ల తుది డివిడెండ్‌ను చెల్లించింది. దీంతో ఏడాదిలో మొత్తం డివిడెండ్ చెల్లింపులు రూ.8,727 కోట్లకు చేరాయి. మూడు విడతల్లో కలిపి ఒక్కో షేరుకు రూ.9 చొప్పున డివిడెండ్ ఇచ్చింది.
దీంతో వరుసగా 33వ ఏడాది డివిడెండ్ చెల్లించిన సంస్థగా నిలిచింది.
Comments
Loading comments...

