Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NSP కెనాల్ వద్ద పొంచి ఉన్న ప్రమాదం

Follow Udayam on Google
T. SRINU BABU Sep 01, 2026 9:58 PM పల్నాడుGeneral
NSP కెనాల్ వద్ద పొంచి ఉన్న ప్రమాదం - Udayam
వినుకొండ శివారు జాలాలపాలెం రోడ్డులోని NSP కెనాల్ వద్ద ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెనాల్‌ను ఆనుకుని వెంచర్లు వేసిన కొందరు.. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కాలువలో తూములు వేసి వంతెనలు నిర్మించారు. ప్రస్తుతం తాగునీటి సాగర్ జలాలు విడుదల చేయడంతో, ఆ తూముల వద్ద చెత్తాచెదారం పేరుకుపోయి నీరు పొంగిపొర్లే ప్రమాదం ఉందని, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...