Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపే ఎన్‌ఎస్‌ఈ షేర్ల లిస్టింగ్

Follow Udayam on Google
Sai Sep 23, 2026 12:13 PM జాతీయంవాణిజ్యం
రేపే ఎన్‌ఎస్‌ఈ షేర్ల లిస్టింగ్  - Udayam
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) షేర్లు సెప్టెంబర్ 24న బీఎస్‌ఈలో లిస్ట్ కానున్నాయి. సెప్టెంబర్ 17-21 మధ్య జరిగిన ఐపీఓకు రూ.90,287 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. 8.86 కోట్ల షేర్లకు గాను 50.58 కోట్ల షేర్లకు బిడ్లు రావడంతో ఇష్యూ 5.71 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. సెప్టెంబర్ 23న గ్రే మార్కెట్ ప్రీమియం రూ.43గా ఉంది.

Comments

G
Loading comments...