వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట పట్టణంలోని రెడ్డి నగర్‌లో శుక్రవారం స్కూటీ–సైకిల్ ఢీ కొన్నాయి. సైకిల్‌పై ఉన్న చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి.
స్కూటీపై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతో క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Comments
Loading comments...

