Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో ద్విచక్ర వాహనం చోరీ

Follow Udayam on Google
T. SRINU BABU Aug 26, 2026 12:14 PM పల్నాడుGeneral
నరసరావుపేటలో ద్విచక్ర వాహనం చోరీ - Udayam
నరసరావుపేటలో బుధవారం ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ఓ యువకుడు బైక్‌ను చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదైనట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీకి సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసులకు 9440796224 తెలియజేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...