వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట ఆరండల్‌పేట యూనియన్ బ్యాంక్ వద్ద UFBU ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నారు.
వారానికి 5 రోజుల పనిదినాలు అమలు చేయాలని, PLIలో వివక్ష తొలగించి బ్యాంకు మొత్తం పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివిధ బ్యాంకుల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

