వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియం రాత్రివేళ మందుబాబులకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మద్యం సేవించి ఖాళీ సీసాలను పగలగొట్టి పడేస్తుండటంతో ఉదయం వాకింగ్‌కు వచ్చే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగిలిన సీసాలతో గాయాలయ్యే ప్రమాదం ఉందని వాకర్స్, క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

