Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ సమరభేరి

Follow Udayam on Google
నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ సమరభేరి - Udayam
1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులుఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యంపై నిరసన 6 గ్యారెంటీల అమలు ఎక్కడ అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్లకార్డులతో నిరసన తెలియజేసిన నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హాజరైనారు.

Comments

G
Loading comments...