వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల మండలం నర్సింగాపూర్ మాజీ సర్పంచ్ గడ్డం మల్లారెడ్డి తండ్రి గడ్డం గంగారెడ్డి మృతి చెందారు. విషయం తెలుసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గ్రామ సర్పంచ్‌గా గంగారెడ్డి అందించిన సేవలు, గ్రామాభివృద్ధికి చేసిన కృషి, ప్రజలతో ఉన్న అనుబంధం చిరస్మరణీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
Comments
Loading comments...

