Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురం ఛైర్మన్ పీఠంపై పార్టీల గురి

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 12:02 PM పశ్చిమగోదావరి General
నరసాపురం ఛైర్మన్ పీఠంపై పార్టీల గురి - Udayam
నరసాపురం మున్సిపల్ ఛైర్మన్ ప్రత్యక్ష ఎన్నికల విధానంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి, వైసీపీ నేతలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. స్థానికంగా పట్టున్న నేతలు, ప్రజల్లో గుర్తింపు ఉన్న ఆశావహుల పేర్లను పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...