Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్మల గ్రామానికి బస్సు నడపాలని వినతి

Follow Udayam on Google
babu varun Sep 22, 2026 5:55 PM రాజన్న సిరిసిల్లGeneral
నర్మల గ్రామానికి బస్సు నడపాలని వినతి - Udayam
గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని సర్పంచ్ అర్చన, పాలకవర్గ సభ్యులు మంగళవారం సిద్దిపేట డిపో మేనేజర్కు వినతి పత్రాన్ని అందించారు. వివిధ గ్రామాలకు, దూర ప్రాంతాలకు వెళ్లడానికి గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సిద్దిపేట డిపో నుండి నర్మాల మీదుగా కామరెడ్డికి బస్సు నడపాలని కోరారు. ఉప సర్పంచ్ సుదర్శన్, వార్డు సభ్యులు రమేష్, చంద్రం, శేఖర్, కళ్యాణ్ కుమార్ శిరీష, ఉన్నారు.

Comments

G
Loading comments...