Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్మాల ఎగువ మానేరు లో 1.955 టీఎంసీ ల నీరు

Follow Udayam on Google
babu varun Aug 20, 2026 8:25 AM రాజన్న సిరిసిల్లGeneral
నర్మాల ఎగువ మానేరు లో 1.955 టీఎంసీ ల నీరు - Udayam
గంభీరావుపేట మండలంలోని నర్మల ఎగువ మానేరు గురువారం వివరాలు ఇలా ఉన్నాయి. జలాశయం రెండు టీఎంసీలు సామర్థ్యం కాగా..1.955 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కుడి ఎడమ కాలువల నుండి నీటిని విడుదల చేయడం లేదని స్పష్టం చేశారు.1482.50 ఫీట్లకు గాను 1482.08 ఫీట్ల మేరకు జలాశయంలో నీరు ఉన్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...