Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికల ఫుట్‌బాల్‌ కోసం ‘నోవా స్పోర్ట్స్‌’

Follow Udayam on Google
Sai Aug 31, 2026 4:03 PM జాతీయంక్రీడలు
బాలికల ఫుట్‌బాల్‌ కోసం ‘నోవా స్పోర్ట్స్‌’ - Udayam
దేశవ్యాప్తంగా బాలికల ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించేందుకు క్యాప్రి స్పోర్ట్స్‌ ‘నోవా స్పోర్ట్స్‌’ను ప్రారంభించింది. వచ్చే పదేళ్లలో 15 లక్షల మంది బాలికలను చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. బెంగళూరులో సెప్టెంబర్‌ 5, 6న తొలి సూపర్‌ నోవా ఛాంపియన్‌షిప్‌ నిర్వహించనున్నారు. అండర్‌-13, 15, 17 విభాగాల్లో పోటీలు జరగనున్నాయి.

Comments

G
Loading comments...