Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాకీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 30, 2026 12:19 PM నిజామాబాద్General
ఖాకీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల - Udayam
పోలీస్‌ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ శుభవార్త అందించింది. పలు ఉద్యోగాల భర్తీకి బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రాథమిక, దేహదారుఢ్య, ప్రధాన రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు చేపట్టనున్నారు. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...