Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్ కశ్మీర్ అంటూ ఏదీ లేదు

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 30, 2026 1:47 PM జాతీయంGeneral
పాకిస్థాన్ కశ్మీర్ అంటూ ఏదీ లేదు - Udayam
పీవోకే ఘర్షణలపై ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ప్రచురించిన కథనం వివాదాస్పదమైంది. ‘‘పాకిస్థాన్ కశ్మీర్‌’’ అనే పదాన్ని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. అది తప్పుదోవ పట్టించే శీర్షిక అని, జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేసింది. ఆ ప్రాంతాలను పాకిస్థాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించి అక్కడి ప్రజలపై హింసకు పాల్పడుతోందని ఎంబసీ మండిపడింది.

Comments

G
Loading comments...