Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దులీప్‌ ట్రోఫీ సెమీస్‌కి నార్త్‌ జోన్‌

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 9:57 AM జాతీయంక్రీడలు
దులీప్‌ ట్రోఫీ సెమీస్‌కి నార్త్‌ జోన్‌ - Udayam
దులీప్‌ ట్రోఫీ క్వార్టర్స్‌లో వెస్ట్‌ జోన్‌పై నార్త్‌ జోన్‌ 52 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు చేరింది. చివరి రోజు అబిద్‌ ముస్తాక్‌ 4/60తో కీలక వికెట్లు పడగొట్టాడు. వెస్ట్‌ జోన్‌ 234 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు తీసిన ముస్తాక్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. సెమీస్‌లో నార్త్‌ జోన్‌ సౌత్‌ జోన్‌తో తలపడనుంది.

Comments

G
Loading comments...