వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్ట్ మారేడుపల్లి న్యూ క్లబ్ అండ్ ఫ్యామిలీ స్పోర్ట్స్ క్లబ్ ఎన్నికల్లో నోముల ప్రకాశ్‌రావు రెండేళ్ల కాలానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి బాలకృష్ణరెడ్డిపై 128 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
మొత్తం 1,190 మంది సభ్యులు ఓటు వేశారు. ఈసీ సభ్యులుగా నరేష్‌రాజ్, డి.సాయికిరణ్, జి.వినయ్‌కుమార్ ఎన్నికయ్యారు. నూతన పాలకవర్గాన్ని సభ్యులు ఘనంగా సత్కరించి అభినందించారు.
Comments
Loading comments...

