వార్తలకు తిరిగి వెళ్లండి
నోలన్ 'ది ఒడిస్సీ' బకెట్ హల్చల్

హాలీవుడ్ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కించిన 'ది ఒడిస్సీ' సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా చిత్రబృందం ఐమ్యాక్స్ కెమెరా రూపంలో ఉన్న వినూత్న పాప్‌కార్న్ బకెట్‌లను అందుబాటులోకి తెచ్చింది.
లిమిటెడ్ ఎడిషన్‌గా వచ్చిన ఈ బకెట్ ధర యాభై డాలర్లు కాగా, అభిమానుల పోటీ వల్ల రీసేల్‌లో రెండు వందల డాలర్ల పలుకుతోంది. ఇందులో నిజమైన కెమెరాలాగే వ్యూఫైండర్‌ను అమర్చడం విశేషం.
Comments
Loading comments...