వార్తలకు తిరిగి వెళ్లండి
నోలన్‌కు నచ్చిన రే చిత్రాలు

హాలీవుడ్ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ తనకు ఇష్టమైన చిత్రాల జాబితాలో భారతీయ దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే రూపొందించిన ‘ది అపూ ట్రైలజీ’కి చోటు కల్పించారు. ఈ విషయాన్ని ఇటీవల వెల్లడించారు.
‘పథేర్ పాంచాలి’, ‘అపరాజితో’, ‘అపుర్ సంపార్’ చిత్రాల సమాహారమైన ‘ది అపూ ట్రైలజీ’ని నోలన్ ప్రశంసించారు. న్యూయార్క్‌లోని క్రైటీరియాన్ క్లోజెట్ సందర్శనలో ఈ ఎంపికను వెల్లడించారు.
Comments
Loading comments...