Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రోల్స్ వద్దు.. గ్రోత్ ముఖ్యం: బన్నీ

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 28, 2026 3:13 PM జాతీయంవినోదం
ట్రోల్స్ వద్దు.. గ్రోత్ ముఖ్యం: బన్నీ - Udayam
ఫ్యాన్స్ మీట్‌లో నటుడు అల్లు అర్జున్ సోషల్ మీడియా ట్రోల్స్‌పై స్పందించారు. నచ్చని వారిని ట్రోల్ చేస్తూ సమయం, శక్తిని వృథా చేసుకోవద్దని అభిమానులకు సూచించారు. అలాంటి వాటికి డబ్బు, ఎనర్జీ ఖర్చు చేసే బదులు తమ భవిష్యత్తు, వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు. సోషల్ మీడియాలో నెగటివిటీకి దూరంగా ఉండి పాజిటివ్‌గా ఉండాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...