Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాలింపు సాగినా ఆచూకీ లేదు

Follow Udayam on Google
రేఖ దేవి Aug 08, 2026 6:48 AM జాతీయంGeneral
గాలింపు సాగినా ఆచూకీ లేదు - Udayam
నల్ల సముద్రంలో డ్రోన్‌ దాడికి గురైన ఎంవీ ఏజీఎన్‌ రాగ్నార్‌ నౌక నుంచి గల్లంతైన ఇద్దరు భారతీయ నావికుల ఆచూకీ ఇప్పటికీ లభించలేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. రొమేనియా, ఉక్రెయిన్‌ బృందాలు గాలింపు చేపట్టినా ఫలితం దక్కలేదని నివేదించింది. సంబంధిత సంస్థలతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు.

Comments

G
Loading comments...