వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో సైన్స్ ప్రదర్శనలు, విద్యార్థుల పోటీలు, ఉపాధ్యాయుల శిక్షణలు, ఇతర విద్యా కార్యక్రమాల ఎంపికలు నిబంధనలు, అర్హతలు, మార్గదర్శకాల ప్రకారమే జరుగుతున్నాయని సైన్స్ అధికారి కటుకం మధుకర్ స్పష్టం చేశారు.
కులం, బంధుత్వం ఆధారంగా అవకాశాలు కల్పిస్తున్నారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఎంపికల్లో ప్రతిభ, అర్హతలకే ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

