వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై దాడులను ఆపే విషయంలో తొందరపడడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ప్రభుత్వం ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచడంపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంది.
ఇరాన్‌తో వ్యాపారం కొనసాగించే దేశాలు, సంస్థలు కఠిన ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇరాన్‌తో ఇప్పటికిప్పుడు చర్చలు ప్రారంభించే ఉద్దేశం లేదని ట్రంప్ తెలిపారు.
Comments
Loading comments...

