Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల ఘాట్‌రోడ్లలో నో ఓవర్‌టేకింగ్‌

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 12:33 PM తిరుపతిGeneral
తిరుమల ఘాట్‌రోడ్లలో నో ఓవర్‌టేకింగ్‌  - Udayam
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఘాట్‌రోడ్లలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, భక్తుల భద్రతపై ట్రాఫిక్‌ పోలీసులు ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవర్లు, హెల్పర్లు, టోయింగ్‌, క్రేన్‌ సిబ్బందితో సమావేశమయ్యారు. వేగ నియంత్రణ, లేన్‌ క్రమశిక్షణ పాటిస్తూ ఓవర్‌టేకింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. వాహనాలు నిలిచిపోతే వెంటనే పక్కకు తరలించాలని, పోలీస్‌, టీటీడీ విభాగాల సమన్వయంతో పనిచేయాలని కోరారు.

Comments

G
Loading comments...