Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌1ఎన్‌1పై ఆందోళన వద్దు

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 7:51 AM జాతీయంGeneral
హెచ్‌1ఎన్‌1పై ఆందోళన వద్దు - Udayam
దిల్లీ సహా ఉత్తరాదిలో హెచ్‌1ఎన్‌1 కేసులు పెరిగినా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తున్న ఆధారాలు లేవని నిపుణులు తెలిపారు. ఇది కొత్త వైరస్‌ కాదని, ప్రమాదకరంగా రూపాంతరం చెందుతున్న దాఖలాలు లేవని సౌమ్య స్వామినాథన్‌ చెప్పారు. వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు, తీవ్ర అనారోగ్య సమస్యలున్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...