Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ-20 పెట్రోల్‌తో సమస్యలు లేవు: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 30, 2026 12:37 PM జాతీయంGeneral
ఈ-20 పెట్రోల్‌తో సమస్యలు లేవు: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ   - Udayam
ఈ-20 పెట్రోల్ వాడటం వల్ల వాహనాల పనితీరు, మన్నికపై ఎలాంటి వ్యతిరేక ప్రభావం ఉండదని వివిధ సంస్థల సంయుక్త అధ్యయనాల్లో తేలినట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో తెలిపారు. పాత వాహనాల ఇంజిన్లలో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే, 2005-2016 మధ్య తయారైన బీఎస్-3 వాహనాలకు మాత్రం సాధారణ సర్వీసింగ్ సమయంలో రబ్బరు విడిభాగాలను మార్చుకోవాల్సి రావచ్చునని ఆయన వివరించారు.

Comments

G
Loading comments...