వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో పెళ్లి విందులో మేక మాంసం వడ్డించలేదని నలుగురు మైనర్లు కేటరింగ్ సిబ్బందిపై కత్తులతో దాడి చేశారు. కేవలం చికెన్ వడ్డించారనే కోపంతో ఒకరిని తీవ్రంగా గాయపరిచారు.
బాధితుడిని మెరుగైన చికిత్స కోసం కటక్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను అంగుల్ జువైనల్ హోంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

