వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ప్రచార ఆర్భాటాన్ని పక్కన పెట్టి నల్లమలసాగర్‌ను నింపాలని సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ సూచించారు. రైతులకు సాగునీరు, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు రక్షిత మంచినీరు అందించాలని ‘ఎక్స్’ వేదికగా కోరారు.
పెద్ద రోర్నాల సూపర్ స్పెషల్ ఆసుపత్రి, మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

