Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

థమన్‌కు రూ.10 లక్షలు చెల్లించారనడానికి ఆధారాల్లేవు: విజయ్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 9:18 AM జాతీయంGeneral
థమన్‌కు రూ.10 లక్షలు చెల్లించారనడానికి ఆధారాల్లేవు: విజయ్‌ - Udayam
ఎన్నికల ప్రచార గీతం కోసం సంగీత దర్శకుడు థమన్‌కు రూ.10 లక్షలు చెల్లించారన్న ఆరోపణకు ఆధారాలు లేవని టీవీకే అధినేత విజయ్‌ మద్రాస్‌ హైకోర్టుకు తెలిపారు. ఒప్పందం, ఇన్వాయిస్‌, రసీదు, చెల్లింపు వివరాలేవీ పిటిషన్‌లో లేవని పేర్కొన్నారు. ఎన్నికల ఖర్చు రూ.40 లక్షల పరిమితిని మించిందని, విదేశీ నిధులు అందాయని చేసిన ఆరోపణలకూ ప్రాథమిక ఆధారాలు లేవని విజయ్‌ వాదించారు.

Comments

G
Loading comments...