వార్తలకు తిరిగి వెళ్లండి

పీజీ వైద్య విద్యార్థులతో వరుసగా 24 గంటలకు మించి డ్యూటీ చేయించకూడదన్న ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ ఆదేశించారు. వారానికి 74 గంటలకు మించి విధులు కేటాయించరాదని స్పష్టం చేశారు.
వారానికి ఒక రోజు పూర్తి సెలవు, రాత్రి డ్యూటీ తర్వాత మరుసటి రోజు సెలవు ఇవ్వాలి అని సూచించారు. రోజూ 7 నుంచి 8 గంటల నిద్రకు అవకాశం కల్పించాలని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులకు సూచించారు.
Comments
Loading comments...

