వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్ జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యవహారంపై ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయవద్దని ఇంగ్లాండ్‌లో టూర్ లో ఉన్న పాక్ క్రికెటర్లకు పీసీబీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతూ, సునీల్ గావస్కర్ సహా పలువురు మాజీ కెప్టెన్లు ప్రధానికి లేఖ రాసిన నేపథ్యంలో, బ్రిటన్ మీడియా నుంచి ఎదురవుతున్న ప్రశ్నల కారణంగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...

