Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాటింగ్‌పై ఎవరి సలహా అవసరం లేదు: సంజూ

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 28, 2026 11:18 AM జాతీయంక్రీడలు
బ్యాటింగ్‌పై ఎవరి సలహా అవసరం లేదు: సంజూ - Udayam
తన ఆటతీరును ఇతరుల అభిప్రాయాల ఆధారంగా మార్చుకోనని భారత క్రికెటర్ సంజూ శాంసన్ తెలిపారు. 2026 టీ20 ప్రపంచకప్‌కు ముందే తనకు నచ్చిన విధంగా ఆడాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ‘ర్యాట్ రేస్‌లో భాగం కాదల్చుకోలేదు. బ్యాటింగ్ ఎలా చేయాలో వేరే వాళ్లు చెప్పాల్సిన అవసరం లేదు. జట్టుకు మంచి సహచరుడిగా మద్దతు ఇస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...